If the ongoing India vs Australia series has proved anything, it’s that Glenn Maxwell is Yuzvendra Chahal’s best friend. The Australian batsman has managed to put a smile on the Indian leg-spinner’s face every time he has come out to bat, without fail. <br />గ్లెన్ మ్యాక్స్‌వెల్.. భారత అభిమానులకు సైతం పరిచయం అక్కర్లేని పేరు. ఆస్ట్రేలియా జట్టులో తనదైన రోజున ఆకాశమే హద్దుగా చెలరేగుతాడన్న పేరు సైతం ఉంది. ముఖ్యంగా స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొనడంలో మ్యాక్స్‌వెల్‌ది అందెవేసిన చేయి.